Social 1080×1350 • Multi-page
24-08-2026 BREAKING NEWS 07:10 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు.. అనంతరం అన్నదాన వితరణ

జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు.. అనంతరం అన్నదాన వితరణ
IMG-20260824-WA0050

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 24: జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామితో పాటు కౌన్సిలర్లు పొనగంటి విష్ణు, శీలం శ్రీనివాస్, కొలుగూరి సురేష్, పరశురామ్, మైస రవి, శంకర్, శివ, కందాల తిరుపతి, ప్రతాపరెడ్డి , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.