కరీంనగర్ · August 15, 2026

జమ్మికుంట తహశీల్దార్‌కు ‘ఉత్తమ ఉద్యోగి’ పురస్కారం: కార్యాలయ సిబ్బంది సాదర అభినందనలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: జమ్మికుంట మండల తహశీల్దార్ ప్రజాహితాన్ని పరమావధిగా భావించి, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ‘ఉత్తమ ఉద్యోగి’ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తూ, నిబద్ధతతో ఆయన అందిస్తున్న సేవలకు గాను ఈ అరుదైన గౌరవం దక్కింది.ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆయనకు హృదయపూర్వక అభినందనలు , శుభాకాంక్షలు తెలియజేశారు. లభించిన ఈ పురస్కారం ఆయన సేవా తత్పరతకు, సమర్థవంతమైన పాలనకు నిజమైన నిదర్శనమని సిబ్బంది కొనియాడారు. ఆయన సేవా ప్రస్థానం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజాసేవలో ముందడుగు వేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులు పేర్కొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor