రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులదే కీలక పాత్ర: సీఎం రేవంత్ రెడ్డి
వనపర్తి,వి90 న్యూస్,జూలై 15: వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా...
