సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి,వి90 న్యూస్,ఆగస్టు 15: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎమ్‌డీఏ) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన దేశ మాజీ ప్రధాన మంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్...
