తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, ఐడెంటిటీ కార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి: ఎక్కటి సంజీవరెడ్డి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 27: జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ (TUF) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్, జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి ముఖ్య...
