వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు: ఇద్దరు నిందితుల అరెస్ట్, భారీగా చోరీ సొత్తు స్వాధీనం
వీణవంక,వి90 న్యూస్, మే 21: జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక మరియు వాటి పరిసర ప్రాంతాలలో వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠా గుట్టును...
