జమ్మికుంటలో వడదెబ్బకు గుర్తుతెలియని యాచకుడు మృతి: జాగ్రత్తగా ఉండాలన్న మున్సిపల్ చైర్మన్ దిలీప్
జమ్మికుంట,వి90 న్యూస్,మే 24: జమ్మికుంట పట్టణంలో భానుడి భగభగలకు ఓ గుర్తుతెలియని యాచకుడు బలయ్యాడు. పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్ దారిలో ఎండ వేడిని తట్టుకోలేక...
