మాస్టర్స్ స్వామి వివేకానంద పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి: జిల్లా కలెక్టర్‌కు యూత్ కాంగ్రెస్ నేత పర్లపెల్లి నాగరాజు వినతి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జూన్ 08: జమ్మికుంట పట్టణంలోని మాస్టర్స్ స్వామి వివేకానంద పాఠశాలలో వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాస్పద ఘటనలు, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి ఆ పాఠశాల...
