పెన్షన్ ఫైల్ క్లియర్ చేసేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ప్రభుత్వ పాఠశాల రికార్డు అసిస్టెంట్
హైదరాబాద్ వి90న్యూస్ మే 25: హైదరాబాద్ అమీర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్. శివానంద్ అనే ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఒక రిటైర్డ్...
