Year: 2026

పోచమ్మ తల్లి ఆలయంలో బోరు బావి పనులు ప్రారంభం: దాత బండి శ్రీకాంత్‌కు మున్సిపల్ చైర్మన్ సత్కారం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 14: జమ్మికుంట పట్టణ పరిధిలోని 11వ వార్డులో గల శ్రీ పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా బోరు బావి వేయిస్తున్న దాత బండి...

వీధి వ్యాపారులకు బిగ్ రిలీఫ్: యూజర్ చార్జీలు భారీగా తగ్గిస్తూ జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 14: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వీధి వ్యాపారులపై ఎలాంటి అనవసరమైన ఆర్థిక భారం పడకుండా యూజర్ చార్జీలను గణనీయంగా తగ్గించాలని మున్సిపల్ కౌన్సిల్ కీలక...

కరీంనగర్‌లో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ: నూతన జిల్లా అధ్యక్షుడికి సత్కారం

కరీంనగర్,వి90 న్యూస్,ఆగస్టు 14: స్వాతంత్ర్య స్ఫూర్తిని, జాతీయ ఐక్యతను చాటుతూ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతమైంది. ఈ...

ఖర్గేకు అవమానం: హనుమకొండలో కాంగ్రెస్ నిరసన, సత్యాగ్రహ దీక్ష

హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 14: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం...

నిషేధిత మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు: ఇల్లందకుంట ఎస్ఐ కాంతికుమార్ హెచ్చరిక

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 11: మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని ఇల్లందకుంట ఎస్ఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు. ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లందకుంట,...

గడపగడపకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 11: హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నిరాటంకంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్...

పద్ధతి మార్చుకోకపోతే కౌశిక్ రెడ్డికి రాళ్ళ దెబ్బలు తప్పవు: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ హెచ్చరిక

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 11: డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన సరిగా లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, రాళ్ళ...

ఇల్లందకుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ: జాతీయ జెండాలతో హోరెత్తిన వీధులు

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, ఆగస్టు 10: దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటిచెప్పే లక్ష్యంతో ఇల్లందకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల శాఖ ఆధ్వర్యంలో 'హర్...

అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు, నిజాలు మాట్లాడాలి: మంత్రులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

హన్మకొండ/కమలాపూర్, వి90 న్యూస్, ఆగస్టు 10: కమలాపూర్‌లో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు రాజకీయ విమర్శలు చేయడంపై హుజూరాబాద్...

కమలాపూర్ లో ఫలించిన వొడితల ప్రణవ్ కృషి: అట్టహాసంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ

హన్మకొండ/కమలాపూర్,వి90 న్యూస్,ఆగస్టు 10: కమలాపూర్ మండలంలో పేద ప్రజల సొంతింటి కల ఎట్టకేలకు నెరవేరింది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్-చార్జి వొడితల ప్రణవ్ నిరంతర కృషితో...