సర్వమత సమ్మేళనానికి వేదిక: వైభవంగా ప్రారంభం కానున్న బిజగిరి షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,మే 27: మత సామరస్యానికి ప్రతీకగా, వైషమ్యాలకు చరమగీతిగా నిలిచిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజ్రత్...
