జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్,వి90న్యూస్,జూలై 24: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజల ఉపాధికి విఘాతం కలగకుండా జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి...
