జమ్మికుంటలో శ్రీ అభయాంజనేయ స్వామికి వెండి గద తొడుగు బహుకరణ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 07: జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వీధిలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి వెండి తొడుగు బహుకరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది....
