ప్రధాని పిలుపుతో సైకిల్‌పై వార్డు పర్యటన: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆదర్శం
జమ్మికుంట, వి90 న్యూస్ ,మే 15: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) వినూత్నంగా...
