కొరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ‘బడిబాట’ కార్యక్రమం: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 10: జమ్మికుంట మండలంలోని కొరపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) ఉపాధ్యాయులు బుధవారం రోజున 'బడిబాట' కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా...
