కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శ
రంగారెడ్డి/షాద్నగర్,వి90 న్యూస్,జూన్ 17: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని...
