జమ్మికుంట మండలంలో ఫోటో స్టూడియోల బంద్ జయప్రదం: రేపటి నుండి నూతన ధరల అమలు
కరీంనగర్/జమ్మికుంట, వి90 న్యూస్,జూన్ 17: జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ ఫోటోగ్రాఫర్స్ యూనియన్...
