Year: 2026

జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 24: హైదరాబాద్‌ కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజల ఉపాధికి విఘాతం కలగకుండా జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి...

ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 24: రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు రోడ్డు భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక "ట్రాఫిక్ బ్యూరో"ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా

డిల్లీ,వి90 న్యూస్,జూలై 24: దేశవ్యాప్తంగా వివిధ పోటీ, నియామక పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర కేబినెట్...

స్కూల్ బస్సు కింద పడి యూకేజీ చిన్నారి మృతి.. కాస్లాబాద్‌లో తీరని విషాదం

రంగారెడ్డి,వి90 న్యూస్,జూలై 24: రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో శుక్రవారం అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి యూకేజీ చదువుతున్న...

ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు.. కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను జమ్మికుంట పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తాలో...

చెత్త బయట వేస్తే అపరాధ రుసుము తప్పుదు: మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం...

ఢిల్లీలో విద్యార్థులపై అణచివేతను నిరసిస్తూ బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత, దమనకాండకు నిరసనగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో...

తాత ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తా: వొడితల ప్రణవ్

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత వొడితల రాజేశ్వర్ రావు చూపిన బాటలోనే నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ...

ఓటు సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ దృష్టి.. హుజరాబాద్‌లో బిఎల్‌ఏలతో విస్తృత స్థాయి సమావేశం

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: రాష్ట్రంలో సమగ్ర ఓటు సవరణ నమోదు ప్రక్రియ (సర్‌) సమయం దగ్గర పడుతుండటంతో హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ప్రక్రియలో...

ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ‘ఛలో పార్లమెంట్’.. హుజరాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరించిన TWJF నాయకులు

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: కేంద్ర ప్రభుత్వం పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్...