పెద్దపల్లిలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న 6 టిప్పర్ల సీజ్: కౌన్సిలర్ల తనిఖీల అనంతరం రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు
పెద్దపల్లి ,వి90 న్యూస్, మే 25: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఆరు టిప్పర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ...
