హుజురాబాద్ డంప్ యార్డ్ రద్దుపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలి: సీడీఎంఏ శ్రీదేవికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి
హైదరాబాద్,వి90 న్యూస్,మే 26: హుజురాబాద్ నియోజకవర్గంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదించిన డంప్ యార్డ్ ఏర్పాటును తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని హుజురాబాద్...
